ENTERTAINMENT

అందాల తార పూజా హెగ్డే

Nidhan Singh

DEC 06 , 2022

సినిమాల్లోకి రాకముందు పూజా హెగ్డే మోడలింగ్ చేసేవారు. 2010లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ఇండియా నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఆమె రెండో స్థానంలో నిలిచారు

Image: Pooja Hegde Instagram

2012లో తమిళంలో జీవా సరసన నటించిన ‘ముగమూడి’ మూవీతో పూజా హెగ్డే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు

Image: Pooja Hegde Instagram

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన ‘ముకుంద’ చిత్రంతో తెలుగు తెరకు పూజా హెగ్డే పరిచయం అయ్యారు

Image: Pooja Hegde Instagram

పూజా హెగ్డే తల్లిదండ్రుల సొంతూరు కర్ణాటకలోని మంగుళూరు అయినప్పటికీ.. ఆమె మాత్రం ముంబైలో పుట్టి పెరిగారు

Image: Pooja Hegde Instagram

ప్రస్తుతం మహేష్ బాబుతో కలసి ‘ఎస్ఎస్ఎంబీ 28’, రణ్ వీర్ సింగ్ సరసన ‘సర్కస్’ సినిమాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు

Image: Pooja Hegde Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here