ENTERTAINMENT

పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

పాయల్ రాజ్ పుత్ 1990, డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్

Image: Payal Rajput Instagram

పాయల్ తన తల్లిదండ్రులతో కలసి ముంబైలో నివసిస్తున్నారు. చిన్ననాటి నుంచి నటన పై ఆసక్తి ఉండటంతో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు

Image: Payal Rajput Instagram

పంజాబీ చిత్రం ‘చన్నా మేరేయా’తో పాయల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2018లో విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు

Image: Payal Rajput Instagram

‘చన్నా మేరేయా’తో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డును పాయల్ దక్కించుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’తో దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ నటి పురస్కారాన్ని ఆమె సొంతం చేసుకున్నారు

Image: Payal Rajput Instagram

‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలతో మంచి పేరు సంపాదించిన పాయల్.. ఇటీవల ‘జిన్నా’తో ఆడియెన్స్ ను పలకరించారు

Image: Payal Rajput Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here