ENTERTAINMENT

పరిణీతి చోప్రా లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

ప్రముఖ బాలీవుడ్ పరిణీతి చోప్రాకు.. హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా కజిన్స్

Image: Parineeti Chopra Instagram

పరిణీతి చోప్రా ఇప్పటివరకు సినిమాల్లో తన నటనకు గానూ.. ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు అందుకున్నారు

Image: Parineeti Chopra Instagram

ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పరిణీతి

Image: Parineeti Chopra Instagram

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న పరిణీతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘అజెండా ఆజ్‌తక్‌ 2022’ అనే కార్యక్రమంలో పాల్గొంది

Image: Parineeti Chopra Instagram

పరిణీతి చోప్రా సౌత్ సినిమాల్లో అవకాశం ఇమ్మని అడుక్కుంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ.. ఏ భాషలో అయినా నటించడానికి సిద్దంగా ఉంది

Image: Parineeti Chopra Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here