ENTERTAINMENT

అందాల తార మిథిలా పాల్కర్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Mithila Palkar Instagram

గర్ల్ ఇన్ ది సిటీ అనే టీవీ సిరీస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి మిథిలా పాల్కర్

Image: Mithila Palkar Instagram

లిటిల్ థింగ్స్ అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ మిథిలా పాల్కర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది

మరాఠీలో చేసిన కప్ సాంగ్ ద్వారా మిథిలా పాల్కర్ ఎందరో అభిమానులను సంపాదించుకుంది

Image: Mithila Palkar Instagram

మరాఠీ షార్ట్ ఫిల్మ్ మాజా హనీమూన్ మిథిలా పాల్కర్ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచింది

Image: Mithila Palkar Instagram

తెలుగులో విడుదలైన ఓరి దేవుడా చిత్రంలో నటుడు విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ నటించింది

Image: Mithila Palkar Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here