ENTERTAINMENT

అందాల తార ఆషా భట్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Asha Bhat Instagram

ఓరి దేవుడా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మరో నటీమణి ఆషా భట్

Image: Asha Bhat Instagram

మిస్ సూపర్ నేషనల్ 2014 టైటిల్ విజేతగా కూడా ఆషా భట్ సుపరిచితురాలు

అస్త్రా ఫౌండేషన్ అనే ఓ సంస్థకు ఆషా భట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించడం విశేషం

Image: Asha Bhat Instagram

సోషల్ మీడియాలో కూడా ఆషా భట్‌కు ఎందరో అభిమానులు ఉన్నారు

Image: Asha Bhat Instagram

సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఆషా భట్ మంచి పేరు తెచ్చుకుంటున్నారు

Image: Asha Bhat Instagram

ఓరి దేవుడా సినిమాలో ఆషా భట్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు

Image: Asha Bhat Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here