ENTERTAINMENT

నివేతా థామస్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 06 , 2022

నివేదా థామస్ భారతీయ నటి, మోడల్. ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది

Image : Nivetha Thomas Instagram

2002లో మలయాళ చిత్రం ‘ఉత్తర’తో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ భూతంలో కూడా నటించింది

Image : Nivetha Thomas Instagram

తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘జెంటిల్ మేన్’లో తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేదా

Image : Nivetha Thomas Instagram

మలయాళ చిత్రం ‘వెరుథె ఒరు భార్య ’ సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు

Image : Nivetha Thomas Instagram

సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో ‘పొరాలీ’ అనే సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నటించింది

Image : Nivetha Thomas Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here