ENTERTAINMENT

నివేదా పేతురాజ్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

అందాల బొమ్మ నివేదా పేతురాజ్ ‘మెంటల్‌ మదిలో’ అంటూ తన అందం నటనతో ఆకట్టుకుని తెలుగులో వరుసఅవకాశాలు దక్కించుకుంది

Image : Nivetha Pethuraj Instagram

ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది నివేదా పేతురాజ్

Image : Nivetha Pethuraj Instagram

నివేదా పేతురాజ్ 2015లో మిస్ ఇండియా యూఏఈ పోటీని గెలుచుకుంది

Image : Nivetha Pethuraj Instagram

నివేదా పేతురాజ్ ఇటీవలి కాలంలో ఓ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి

Image : Nivetha Pethuraj Instagram

ఈ బ్యూటీ హీరోయిన్ గా మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటిస్తూ మెప్పిస్తోంది

Image : Nivetha Pethuraj Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here