ENTERTAINMENT

Nidhan Singh

నితిన్ లేటెస్ట్ స్టిల్స్

DEC 20 , 2022

నితిన్ తండ్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో వాళ్ల ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం ఉండేది

Image: Nithiin Instagram

పవన్ కల్యాణ్ అంటే నితిన్ కు చాలా ఇష్టం. పవర్ స్టార్ మూవీ ‘తొలిప్రేమ’ని చూసినప్పుడే తనలో నటించాలనే కోరిక పెరిగిందని నితిన్ పలుమార్లు చెప్పడం గమనార్హం

Image: Nithiin Instagram

ఒకరోజు తన స్నేహితులతో కలసి ‘నువ్వు నేను’ సినిమా చూడటానికి నితిన్ వెళ్లారు. ఆ సమయంలో దర్శకుడు తేజ నితిన్ ను చూసి ‘జయం’ చిత్రంలో హీరోగా చాన్స్ ఇచ్చారు

Image: Nithiin Instagram

ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘జయం’ సక్సెస్ తర్వాత నితిన్ వెనుదిరిగి చూసుకోలేదు

Image: Nithiin Instagram

ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించారు నితిన్. ఈ మూవీ మోస్తరు విజయాన్ని సాధించింది

Image: Nithiin Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here