ENTERTAINMENT

నిధి అగర్వాల్‌

Babu Koilada 

OCT 25 , 2022

చదువు పూర్తయ్యాక నిధి అగర్వాల్‌ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2014 యమహా ఫాసినో మిస్ దివా పోటీలలో ఫైనల్స్ వరకు దూసుకెళ్లారు

Image:  Niddhi Agerwal Instagram

Image:  Niddhi Agerwal Instagram

2017లో టైగర్ ష్రాఫ్‌ హీరోగా నటించిన "మున్నా మైఖేల్" చిత్రంతో  నిధి అగర్వాల్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు

Image:  Niddhi Agerwal Instagram

2018లో విడుదలైన "సవ్యసాచి" సినిమాతో నిధి తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు

Image:  Niddhi Agerwal Instagram

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు" చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here