ENTERTAINMENT

ఎవర్ గ్రీన్ బ్యూటీ నిధి అగర్వాల్

Pinkvilla Telugu

NOV 17 , 2022

సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో నిధి అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు

Image: Nidhhi Agerwal Instagram

హరిహర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు

Image: Nidhhi Agerwal Instagram

Image: Nidhhi Agerwal Instagram

మున్నా మైఖేల్ సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటిగా నిధి అగర్వాల్ జీ సినిమా అవార్డును అందుకున్నారు

Image: Nidhhi Agerwal Instagram

సవ్యసాచి సినిమాలో నటనకు గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా నిధి అగర్వాల్ సైమా అవార్డును కైవసం చేసుకున్నారు

హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగిన మార్వాడీ అమ్మాయి నిధి అగర్వాల్. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది

Image: Nidhhi Agerwal Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here