ENTERTAINMENT

నిధి అగర్వాల్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 08 , 2022

నిధి అగర్వాల్ హైదరాబాద్ లోని మార్వారీ కుటుంబంలో జన్మించి.. బెంగళూరులో పెరిగింది. అయినా హిందీ బాగామాట్లాడుతుంది

Image : Niddhi Agerwal Instagram

తెలుగు సినీ పరిశ్రమలో నిధి అగర్వాల్ ప్రయాణం ‘సవ్యసాచి’ సినిమా నుంచి మొదలైంది. ఆ తర్వాత అఖిల్సరసన ‘మిస్టర్ మజ్ను’లో నటించింది

Image : Niddhi Agerwal Instagram

నిధి అగర్వాల్ తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ద్వారా మంచి హిట్ అందుకుంది

Image : Niddhi Agerwal Instagram

నిధి అగర్వాల్ ప్రఖ్యాత నృత్యరూపకాలైన కథక్, బెల్లీ డ్యాన్స్‌లలో శిక్షణ పొందింది

Image : Niddhi Agerwal Instagram

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగానటిస్తోంది

Image : Niddhi Agerwal Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here