ENTERTAINMENT

నర్గీస్ ఫక్రీ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

నర్గీస్ ఫక్రీ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ లో ఉండేవారు. మోడల్ గా ఆమె మంచి గుర్తింపును సంపాదించారు

Image: Nargis Fakhri Instagram

2011లో ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్ లోకి నర్గీస్ ఫక్రీ ఎంట్రీ ఇచ్చారు

Image: Nargis Fakhri Instagram

‘రాక్ స్టార్’ చిత్రంలో రణ్ బీర్ కపూర్ తో నర్గీస్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గానూ ఆమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది

Image: Nargis Fakhri Instagram

‘రాక్ స్టార్’ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ నర్గీస్ కు ఆ మూవీ స్థాయి హిట్ మాత్రం దక్కలేదు

Image: Nargis Fakhri Instagram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నర్గీస్ నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులో పాగా వేయాలని చూస్తున్నారు

Image: Nargis Fakhri Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here