ENTERTAINMENT

నాని లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 20 , 2022

నాచురల్ స్టార్ అందరికీ సుపరిచితమైన నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా

Image: Nani Instagram

కెరీర్ తొలి నాళ్లలో శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు నాని. తరువాత హైదరాబాద్ లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేశారు

Image: Nani Instagram

హీరోగా నాని తొలి తెలుగు సినిమా ‘అష్టాచమ్మా’

Image: Nani Instagram

నాని.. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచి 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నారు

Image: Nani Instagram

నాని నిర్మాతగా 2014లో ‘డీ ఫర్ దోపిడీ’, 2020లో ‘హిట్’, 2022లో ‘హిట్2’ చిత్రాలను నిర్మించారు

Image: Nani Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here