ENTERTAINMENT

కోల్‌కతా భామ నైనా గంగూలీ 

Indira Priyadarsini

OCT 26 , 2022

నైనా గంగూలీ 2016లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రిలీజ్ అయిన "వంగవీటి" సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు

Image: Naina Ganguly Instagram

Image: Naina Ganguly Instagram

నైనా గంగూలీ తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. వెబ్ సిరీస్‌లలో కూడా నటించి మెప్పించారు

Image: Naina Ganguly Instagram

చరిత్రహీన్ పేరుతో తెరకెక్కిన బెంగాలీ వెబ్ సిరీస్ 3 భాగాలలో కూడా నైనా గంగూలీ కథానాయికగా నటించారు

రామ్ గోపాల్ వర్మ దర్వకత్వం వహించిన "మా ఇష్టం" సినిమాలో నైనా నటించారు. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా "మా ఇష్టం" 2022లో విడుదలైంది. ఈ సినిమాను "డేంజరస్" అనే పేరుతో హిందీలో డబ్ చేశారు

Image: Naina Ganguly Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here