ENTERTAINMENT

నభా నటేష్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన నభా నటేష్.. 1995 డిసెంబర్ 11న శృంగేరిలో జన్మించారు

Image: Nabha Natesh Instagram

మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన నభ.. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు

Image: Nabha Natesh Instagram

కన్నడ పవర్ స్టార్ శివ రాజ్ కుమార్ సరసన ‘వజ్రకాయ’తో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన నభ.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విక్టరీని కొట్టారు

Image: Nabha Natesh Instagram

ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు–2013లో టాప్–10లో నభ కనిపించారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఆమె మంచి పేరు సంపాదించారు

Image: Nabha Natesh Instagram

2019లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పక్కన యాక్ట్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగులో స్టార్ ఇమేజ్ ను నభ తెచ్చుకున్నారు

Image: Nabha Natesh Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here