ENTERTAINMENT

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

టెలివిజన్ సీరియల్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టారు మృణాల్ ఠాకూర్. ‘ముజ్సే కుచ్ కెహతి.. ఏ ఖామోషియాన్’, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్స్ తో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు

Image: Mrunal Thakur Instagram

2014లో వచ్చిన ‘విట్టి దండు’ అనే మరాఠీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి మృణాల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు హిందీ, తెలుగు చిత్రాల్లో ఆమె యాక్ట్ చేశారు

Image: Mrunal Thakur Instagram

‘సూపర్ 30’, ‘తూఫాన్’ చిత్రాలతో బాలీవుడ్ లో తనకుంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను మృణాల్ సంపాదించారు

Image: Mrunal Thakur Instagram

తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ‘సీతారామం’ చిత్రం మృణాల్ లో కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది

Image: Mrunal Thakur Instagram

‘సీతారామం’ మూవీతో మృణాల్ లోని సిసలైన నటనా పటిమ బయటపడింది. సీత పాత్రలో మృణాల్ జీవించేసిందని విమర్శకులు మెచ్చుకున్నారు

Image: Mrunal Thakur Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here