ENTERTAINMENT

మిల్కీ బ్యూటీ తమన్నా అందాల హొయలు

Pinkvilla Telugu

NOV 17 , 2022

Image: Tamannaah Bhatia Instagram

ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలలో విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా నటించి, అభిమానులను ఆకట్టుకుంది

Image: Tamannaah Bhatia Instagram

ఎందుకంటే ప్రేమంట, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు లాంటి చిత్రాలు తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చాయి

సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా తమన్నా ఓ అద్భుతమైన పాత్రలో నటించింది

Image: Tamannaah Bhatia Instagram

నితిన్ నటించిన మేస్ట్రో సినిమాలో తమన్నా, ఓ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించడం విశేషం

Image: Tamannaah Bhatia Instagram

సోషల్ మీడియాలో తమన్నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలామందిని ఆమెను ఇన్‌‌స్టాలో ఫాలో అవుతూ ఉంటారు

Image: Tamannaah Bhatia Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here