ENTERTAINMENT

మేఘా ఆకాష్ తాజా చిత్రాలు

Sunil Kumar

DEC 13 , 2022

తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించిన మేఘా ఆకాష్ చెన్నైలో జన్మించారు

Image: Megha Akash Instagram

లేడీ క్రిస్టియన్ కాలేజీలో విద్యను పూర్తి చేసిన మేఘా ఆకాష్ చదువులోనూ దిట్టే

Image: Megha Akash Instagram

‘లై’ సినిమా ద్వారా మేఘ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు

Image: Megha Akash Instagram

‘చల్ మోహన రంగ’, ‘పేట’ సినిమాలతో మేఘ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు

Image: Megha Akash Instagram

ఇటీవల ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ఆడియెన్స్ ను పలకరించిన మేఘ.. తదుపరి ‘రావణాసుర’ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు

Image: Megha Akash Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here