ENTERTAINMENT

అందాల తార ఉపాసన

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Upasana RC Instagram

వడోదరాలో పుట్టిపెరిగిన ఉపాసన సినీ ఇండస్ట్రీకి రాకముందు, ఇంజనీరింగ్ రంగంలో పనిచేశారు

Image: Upasana RC Instagram

ఎలైట్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఉపాసన, తర్వాత మోడలింగ్ రంగంలో కూడా రాణించారు

బ్రహ్మ డాట్ కామ్, ట్రాఫిక్ రామస్వామి చిత్రాలు ఉపాసనకు మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Upasana RC Instagram

ఉపాసన నటించిన యారో చిత్రం ఇటీవలే రిలీజైంది

Image: Upasana RC Instagram

విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలో పాల్గొన్న ఉపాసన, ఆ షోలో రన్నరప్‌గా నిలవడం విశేషం

Image: Upasana RC Instagram

సోషల్ మీడియాలో ఉపాసనకు చాలామంది అభిమానులున్నారు

Image: Upasana RC Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here