ENTERTAINMENT

అందాల తార మానస రాధాకృష్ణ

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Manasa Radhakrishnan Instagram 

హైవే అనే తెలుగు చిత్రం మానసకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో టాలీవుడ్‌లో కూడా ఈమెకు అభిమానులు పెరిగారు.

Image: Manasa Radhakrishnan Instagram 

మానస బాలనటిగా కూడా ఎన్నో చిత్రాలలో నటించడం విశేషం.

తీరం అనే షార్ట్ ఫిల్మ్ మానసకు సోషల్ మీడియాలో మంచి పేరు తీసుకొచ్చింది. 

Image: Manasa Radhakrishnan Instagram 

ప్రస్తుతం పరంగురు అనే తమిళ చిత్రంలో మానస నటిస్తోంది.

Image: Manasa Radhakrishnan Instagram 

మానసకు సామాజిక మాధ్యమాలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రోజు రోజుకీ ఈమె ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. 

Image: Manasa Radhakrishnan Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here