ENTERTAINMENT

గ్లామరస్ బ్యూటీ మాళవికా సతీషన్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Malavika Satheesan Instagram 

2022 లో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే చిత్రంలో మాళవిక నటించింది. ఈ సినిమాలో నటనకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.

Image: Malavika Satheesan Instagram 

కేరళలో పుట్టి పెరిగిన మాళవికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

తెలుగులో మాళవిక నటించిన బొమ్మల కొలువు చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

Image: Malavika Satheesan Instagram 

మాళవిక అలహాబాద్ ప్రాంతంలోని ఆర్మీ పబ్లిక్ స్కూలులో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. 

Image: Malavika Satheesan Instagram 

మాళవిక తన స్టూడెంట్ కెరీర్‌లో ఎకనామిక్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

Image: Malavika Satheesan Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here