ENTERTAINMENT

కుర్రకారు మదిని కొల్లగొట్టిన ఇవానా

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Ivana Instagram 

లవ్ టుడే చిత్రంలో నటనకు గాను ఇవానాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి

Image: Ivana Instagram

ఇవానాకు సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు ఉన్నారు

లవ్ టుడే చిత్రంలో హీరో ప్రదీప్‌తో కలిసి ఇవానా నటించాక, ఈ జంట హిట్ పెయిర్‌గా కితాబునందుకుంది

Image: Ivana Instagram

లవ్ టుడే చిత్రం సూపర్ హిట్ అయ్యాక, ఇవానాకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి

Image: Ivana Instagram

ఇవానా ప్రస్తుతం తమిళంతో పాటు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించడానికి మొగ్గు చూపడం విశేషం

Image: Ivana Instagram

లవ్ టుడే సినిమా విడుదలయ్యాక, ఇవానాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి

Image: Ivana Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here