ENTERTAINMENT

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Vidyullekha Raman Instagram 

తెలుగుతో పాటు తమిళ చిత్రాలలో కూడా విద్యుల్లేఖ రామన్ నటించింది. 

Image: Vidyullekha Raman Instagram 

బెస్ట్ లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ రామన్ ఎన్నో అవార్డులను గెలుచుకోవడం విశేషం.

విజయ్ కథానాయకుడిగా నటించిన పులి చిత్రంలో విద్యుల్లేఖ రామన్ ఆలీతో కూడా కలిసి నటించింది. 

Image: Vidyullekha Raman Instagram 

సోషల్ మీడియాలో కూడా విద్యుల్లేఖ రామన్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ అభిమాన గణం రోజు రోజుకూ పెరుగుతోంది. 

Image: Vidyullekha Raman Instagram 

తమిళ చిత్రాలలో కూడా మంచి లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ పేరు తెచ్చుకుంది. 

Image: Vidyullekha Raman Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here