ENTERTAINMENT

కేరళ కుట్టి.. అనుపమా పరమేశ్వరన్

Babu Koilada

SEPT 12 , 2022

త్రిసూర్ సుందరి

కేరళలోని త్రిసూర్‌‌లో అనుపమ పరమేశ్వరన్ పుట్టి పెరిగింది. అలాగే కొట్టాయంలోని సీఎంస్ కాలేజీలో ఈమె చదువుకుంది. మలయాళంలో తొలిసారిగా 'ప్రేమమ్' చిత్రంలో కనిపించిన అనుపమ, ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాలలో కథానాయికగా నటించింది

Image: Anupama Parameswaran Instagram

Image: Anupama Parameswaran Instagram

తమిళంలో కూడా పాపులర్

కోడి, తల్లి పోగతే లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించిన అనుపమ అక్కడ కూడా మంచి పాపులర్ నటిగా పేరు తెచ్చుకోవడం విశేషం 

Image: Anupama Parameswaran Instagram

తెలుగులో వరుస హిట్లు

మలయాళ నటి అయినప్పటికీ కూడా, తెలుగులో అనుపమ వరుసగా హిట్ సినిమాలలో నటించడం విశేషం. శతమానంభవతి, ఉన్నది ఒక జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి సినిమాలు ఆమెకు టాలీవుడ్‌లో మంచి స్థానాన్ని కట్టబెట్టాయి

Image: Anupama Parameswaran Instagram

ఉత్తయ సహాయనటిగా ఐఫా అవార్డు

'ప్రేమమ్' అనే మలయాళం చిత్రంలోని నటనకు గాను అనుపమ ఉత్తమ సహాయనటిగా ఐఫా ఉత్సవంలో అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమా ఆమెకు నిజంగానే మంచి పేరు తీసుకొచ్చింది

Image: Anupama Parameswaran Instagram

ఫ్రీడమ్ @ మిడ్‌నైట్ అనే ఒక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లో కూడా గతంలో అనుపమ నటించారు. ఆ లఘు చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది

షార్ట్ ఫిల్మ్ ద్వారా పాపులర్

Image: Anupama Parameswaran Instagram

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మరో రెండు చిత్రాలలో నటిస్తున్నారు. 18 పేజీస్, బటర్ ఫ్లై అనే సినిమాలలో ఆమె తన అభిమాన ప్రేక్షకులను అలరించనున్నారు

మరో రెండు చిత్రాలలో

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here