ENTERTAINMENT

కేరళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్

Indira Priyadarsini

OCT 26 , 2022

"ప్రేమమ్" అనే మలయాళ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టారు. 

Image: Anupama Parameswaran Instagram

Image: Anupama Parameswaran Instagram

నితిన్ హీరోగా నటించిన "అ ఆ" సినిమాతో అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు

Image: Anupama Parameswaran Instagram

"శతమానం భవతి" చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాతో అనుపమ స్టార్ హీరోయిన్‌గా మారారు

Image: Anupama Parameswaran Instagram

అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటిస్తున్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here