ENTERTAINMENT

కేరళ బ్యూటీ కేథరీన్ థెరీసా

Indira Priyadarsini

OCT 28 , 2022

కేథరీన్ థెరీసా “శంకర్ ఐపీఎస్“ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన “చమ్మక్ చలో“ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

Image: Catherine Tresa Instagram

Image: Catherine Tresa Instagram

అల్లు అర్జున్ హీరోగా నటించి “ఇద్దరు అమ్మాయిలతో“ సినిమాతో కేథరీన్ థెరీసా హీరోయిన్‌గా  పాపులర్ అయ్యారు

Image: Catherine Tresa Instagram

రుద్రమదేవి, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, వరల్డ్ ఫేమస్ లవర్,  బింబిసార చిత్రాలలో కేథరీన్ థెరీసా నటించారు

Image: Catherine Tresa Instagram

నటిగానే కాకుండా మోడల్‌గా కూడా కేథరీన్ థెరీసా చాలా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here