ENTERTAINMENT

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకకు చెందిన మోడల్. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది

Image: Jacqueline Fernandez Instagram

2011లో జాక్వెలిన్ నటించిన ‘మర్డర్ 2’ సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో మొట్టమొదటి సక్సెస్ అందుకుంది

Image: Jacqueline Fernandez Instagram

బాలీవుడ్ లో జాక్వెలిన్ నటించిన ‘హౌస్ ఫుల్ 2’ (2012), ‘రేస్ 2’ (2013) సినిమాలు 1బిలియన్ వసూళ్ళు దాటాయి

Image: Jacqueline Fernandez Instagram

2020లో జాక్వెలిన్ నటించిన ‘గెంద ఫూల్’ పాట భారతదేశంలోనే అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాట గా నిలిచింది

Image: Jacqueline Fernandez Instagram

ఆమె నటించిన ‘కిక్’(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది

Image: Jacqueline Fernandez Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here