ENTERTAINMENT

ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో

 Babu Koilada

NOV 01 , 2022

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టంట్‌గా పాల్గొన్న దివికి, ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన "గాడ్ ఫాదర్" సినిమాలో అవకాశం రావడం గమనార్హం

Image: Divi Instagram

Image: Divi Instagram

దివి ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. "తింగరబుచ్చి" అనే పేరుతో ఆ ఛానల్ నడుస్తోంది

Image: Divi Instagram

హైదరాబాద్ జూబ్లిహిల్స్ పాఠశాలలో చదువుకున్న దివి, ఆ తర్వాత నారాయణమ్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు

నటి దివికి హైదరాబాద్‌లో మంచి మోడల్‌గా పేరుంది. ఎన్నో లోకల్ బ్రాండ్స్‌తో పాటు ప్రముఖ వ్యాపార సంస్థలకు కూడా ఆమె మోడల్‌గా వ్యవహరించారు

Image: Divi Instagram

దివి ఇటీవలే "సీన్ నెంబర్ 72" అనే ఓ తెలుగు చిత్రంలోనూ నటించారు. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లోనూ నటించారు

Image: Divi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here