ENTERTAINMENT

హైదరాబాద్ అందాల తార డింపుల్ హయాతి

Indira Priyadarsini

OCT 27 , 2022

2019లో విడుదలైన “యురేక“ డింపుల్ హయాతి రెండవ సినిమా.  ఈ సినిమాలో డింపుల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి

Image : Dimple Hayathi Instagram

Image : Dimple Hayathi Instagram

2019లో విడుదలైన “గద్దలకొండ గణేష్“ సినిమాలో “జర్ర జర్ర“ అనే స్పెషల్ పాటతో డింపుల్ హయాతి పాపులర్ అయ్యారు

Image : Dimple Hayathi Instagram

రవితేజ హీరోగా నటించిన “ఖిలాడీ“ సినిమాలో డింపుల్ హయతి నటించారు. ప్రస్తుతం “లౌక్యం“ ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో డింపుల్ హయతి నటిస్తున్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here