ENTERTAINMENT

సోగకళ్ళ సుందరి హెబ్బా పటేల్

Pinkvilla Telugu

OCT 25 , 2022

2014లో వచ్చిన "అలా ఎలా" అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, 2015లో వచ్చిన "కుమారి 21 ఎఫ్" హెబ్బా పటేల్ కెరీర్‌కు మంచి ప్లస్ అయ్యింది

Image: Hebah Patel Instagram

Image: Hebah Patel Instagram

ఈ మధ్యకాలంలో "ఓదెల రైల్వేస్టేషన్" అనే సినిమాలో కూడా హెబ్బా పటేల్ నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది

Image: Hebah Patel Instagram

"కుమారి 21 ఎఫ్" చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించిన హెబ్బా పటేల్, ఆ తర్వాత తనతో "ఒరేయ్ బుజ్జిగా" అనే చిత్రంలోనూ నటించింది

Image: Hebah Patel Instagram

ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ లాంటి చిత్రాలు హెబ్బా పటేల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Hebah Patel Instagram

"రెడ్" అనే సినిమాలో హెబ్బా పటేల్ ఐటెం సాంగ్‌లో నటించింది. ఇప్పుడు "శాసనసభ" అనే చిత్రంలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ చేస్తోంది

Image: Hebah Patel Instagram

"కుమారి 21 ఎఫ్" సినిమాలోని నటనకు గాను హెబ్బా పటేల్ "ఉత్తమ తొలి చిత్ర నటి"గా "సంతోషం" అవార్డును కూడా కైవసం చేసుకుంది

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here