ENTERTAINMENT

స్మార్ట్ అండ్ గ్లామరస్ హెబ్బా పటేల్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Hebah Patel Instagram

కుమారి 21 ఎఫ్ చిత్రం ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్

Image: Hebah Patel Instagram

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో హీరో నిఖిల్‌తో కలిసి నటించింది హెబ్బా పటేల్

హెబ్బా పటేల్ ఇటీవలి కాలంలో ఓదెలా రైల్వేస్టేషన్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది

Image: Hebah Patel Instagram

హెబ్బా పటేల్ నటిగానే కాకుండా మంచి మోడల్‌గా కూడా సుపరిచితురాలు

Image: Hebah Patel Instagram

హెబ్బా పటేల్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది

Image: Hebah Patel Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here