బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా గీతూ రాయల్ మరింత పాపులారిటిని సంపాదించుకోవడం విశేషం. ఈమె క్రియేటివ్ ఫీల్డ్‌కి రాకముందు అమెజాన్ కంపెనీలో కొంతకాలం పనిచేశారు
Image: Geetu Royal Instagram
Image: Geetu Royal Instagram
టిక్ టాక్‌లో గీతూ రాయల్‌కు 5 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉండేవారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత గీతూ, ఇంస్టాగ్రాంలో ఎక్కువగా యాక్టివ్ అయ్యారు
Image: Geetu Royal Instagram
గీతూ రాయల్ తన యూట్యూబ్ ఛానల్ "గీతూ గలాటా" ద్వారా కూడా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు
గీతూ రాయల్ "జబర్దస్త్" కామెడీ షో ద్వారా తొలిసారిగా బుల్లితెర షోలకు పరిచయం అయ్యారు
Image: Geetu Royal Instagram
గీతూ రాయల్ హైదరాబాద్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుని పూర్తిచేశారు
Image: Geetu Royal Instagram
THANKS FOR READING NEXT: Sara Ali Khan in stunning lehengas