ENTERTAINMENT

గాలోడు సినిమా నటి గెహ్నా సిప్పీ స్టిల్స్ 

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Gehna Sippy Instagram

2020 మై సౌత్ దివా టైటిల్ సొంతం చేసుకున్న నటీమణి గెహ్న సిప్పీ

Image: Gehna Sippy Instagram

చోర్ బజార్ సినిమాతో గెహ్న చాలా పాపులారిటీని సంపాదించుకుంది

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు చిత్రం గెహ్నాకి మంచి పేరు తీసుకొచ్చింది

Image: Gehna Sippy Instagram

గెహ్నా మంచి డ్యాన్సర్ కూడా. సినిమాలలోకి రాక మునుపు ఎన్నో షోలలో ఈమె ప్రదర్శనలు ఇచ్చింది

Image: Gehna Sippy Instagram

సోషల్ మీడియాలో గెహ్నాకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమెకు అనేకమంది అభిమానులు ఉన్నారు

Image: Gehna Sippy Instagram

ముంబయిలో పుట్టి పెరిగిన గెహ్నా, టాలీవుడ్‌లో కథానాయికగా తన తొలి అడుగులు వేసింది

Image: Gehna Sippy Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here