ENTERTAINMENT

యాంకరింగ్‌లో మేటి లాస్య మంజునాధ్

Pinkvilla Telugu

NOV 02 , 2022

లాస్య మంజునాధ్ "బిగ్ బాస్ తెలుగు సీజన్ 4" ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకోవడం గమనార్హం

Image: Lasya Manjunath Instagram

Image: Lasya Manjunath Instagram

లాస్య మంజునాధ్ ప్రస్తుతం "లాస్య టాక్ షో" అనే ప్రోగ్రాం ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలయ్యారు

Image: Lasya Manjunath Instagram

లాస్య మంజునాధ్ గతంలో ఉత్తమ వీడియో జాకీగా పద్మమోహన థియేటర్ ఆర్ట్స్ అవార్డుకి ఎంపికయ్యారు

లాస్య మంజునాధ్ హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశారు

Image: Lasya Manjunath Instagram

లాస్య మంజునాధ్ "మా మ్యూజిక్"లో తన కెరీర్ తొలినాళ్లలో రవి అనే యాంకర్‌తో చేసిన షోస్.. వారిని బెస్ట్ పెయిర్‌గా మార్చాయి

Image: Lasya Manjunath Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here