ENTERTAINMENT

స్మార్ట్ అండ్ టాలెంటెడ్ దివ్యాంశ కౌశిక్

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Divyansha Kaushik Instagram

మజిలీ సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన నటి దివ్యాంశ కౌశిక్. ఈ చిత్రంలో నటనకు ఈమె సైమా అవార్డు వచ్చింది

Image: Divyansha Kaushik Instagram

వైఫ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ పరిశ్రమకు కూడా పరిచయమయ్యారు దివ్యాంశ కౌశిక్

రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో హీరో రవితేజ్ సరసన కూడా దివ్యాంశ కౌశిక్ నటించారు

Image: Divyansha Kaushik Instagram

తమిళ చిత్రం టక్కర్‌తో దివ్యాంశ కౌశిక్ పాపులారిటీ మరింత పెరిగింది

Image: Divyansha Kaushik Instagram

సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు దివ్యాంశ కౌశిక్

Image: Divyansha Kaushik Instagram

దివ్యాంశ కౌశిక్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది

Image: Divyansha Kaushik Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here