ENTERTAINMENT

సహజ నటి ధన్య బాలకృష్ణ

Nidhan Singh

DEC 06 , 2022

ధన్య బాలకృష్ణ బెంగళూరులో పుట్టి పెరిగిన తమిళమ్మాయి. ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంటరై దాదాపుగా దశాబ్దం కావొస్తోంది

Image: Dhanya Balakrishna Instagram

తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన ధన్య బాలకృష్ణ.. ‘సెవన్త్ సెన్స్’తో తెరంగేట్రం చేశారు. ఈ మూవీకి మురుగదాస్ దర్శకత్వం వహించారు

Image: Dhanya Balakrishna Instagram

‘లవ్ ఫెయిల్యూర్’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ధన్యకు మంచి నటిగా పేరు తీసుకొచ్చాయి

Image: Dhanya Balakrishna Instagram

ధన్య హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ’. ఈ మూవీ 2013లో రిలీజైంది

Image: Dhanya Balakrishna Instagram

ఈ ఏడాది ‘రెక్కీ’ అనే వెబ్ సిరీస్ లో దర్శనమిచ్చిన ధన్య బాలకృష్ణ.. ఇందులో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు

Image: Dhanya Balakrishna Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here