ENTERTAINMENT

క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ

Pinkvilla Telugu

NOV 03 , 2022

అనసూయ భరద్వాజ్ భద్రుకా కాలేజీ నుండి తన ఎంబిఏ పూర్తిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు హెచ్ఆర్‌గా పనిచేశారు

Image: Anasuya Bharadwaj Instagram

Image: Anasuya Bharadwaj Instagram

సాక్షి టివిలో తొలిసారిగా అనసూయ భరద్వాజ్‌కు యాంకర్‌గా అవకాశం లభించింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో తనకు మంచి పేరు తీసుకొచ్చింది

Image: Anasuya Bharadwaj Instagram

అనసూయ భరద్వాజ్ సహాయ నటిగా రెండు సైమా అవార్డులు, ఒక ఐఫా ఉత్సవం అవార్డు.. అలాగే ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు

వేదం, పైసా లాంటి సినిమాలలోని పాత్రలకు అనసూయ డబ్బింగ్ రూడా చెప్పారు. అలాగే సోగ్గాడే చిన్ననాయన సినిమాలో నాగార్జున పక్కన కూడా ఆడిపాడారు

Image: Anasuya Bharadwaj Instagram

దేవీశ్రీప్రసాద్ హోస్ట్ చేసిన యూఎస్ కాన్సెర్టుకి కూడా అనసూయ భరద్వాజ్ యాంకర్‌గా తన విధులు నిర్వర్తించారు

Image: Anasuya Bharadwaj Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here