ENTERTAINMENT

పక్కింటి అమ్మాయిగా ప్రీతి నటన అదుర్స్

Pinkvilla Telugu

NOV 04 , 2022

గుజరాత్‌లో జన్మించిన అస్రానీ సినీ రంగంలో అవకాశాల కోసం, హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. 

Image: Preethi Asrani Instagram

Image: Preethi Asrani Instagram

"మళ్లీ రావా" అనే సినిమా ప్రీతికి తెలుగులో మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు మంచి ఆఫర్లు వచ్చాయి

Image: Preethi Asrani Instagram

"ఫిదా" అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాక, ప్రీతికి పాపులారిటీ బాగా పెరిగింది. ఈ చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి

"పక్కింటి అమ్మాయి" అనే టెలివిజన్ సీరియల్‌లో నటించాక, ప్రీతికి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది

Image: Preethi Asrani Instagram

ప్రీతి అస్రానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె కజిన్ అంజూ అస్రానీ కూడా నటిగా సుపరిచితురాలు

Image: Preethi Asrani Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here