ENTERTAINMENT

సుమం ప్రతి సుమం.. సుమం

Pinkvilla Telugu

NOV 11 , 2022

టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలలో నటించి.. సెలబ్రిటీ యాంకర్‌గా స్థిరపడిన నటి సుమ కనకాల

Image: Suma Kanakala Instagram 

Image: Suma Kanakala Instagram

స్టార్ మహిళ.. ఈ షో సుమకు తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. సుమను సెలబ్రిటీ హోస్ట్‌గా మార్చిన షో ఇది

Image: Suma Kanakala Instagram

కళ్యాణ ప్రాప్తిరస్తు.. ఈ సినిమాతో సుమ తొలిసారిగా ఓ సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది. వక్కంతం వంశీ ఈ సినిమాలో  కథానాయకుడు

నటుడు రాజీవ్ కనకాలను సుమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు తమ కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో కలిసి నటించారు. ఆ తర్వాత కలిసి యాంకరింగ్ కూడా చేశారు

Image: Suma Kanakala Instagram

జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ఇటీవలే సుమ మళ్లీ సినిమాలలో తన లక్ పరీక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి

Image: Suma Kanakala Instagram

ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా సుమ పాపులారిటీ మరింత పెరిగింది. హయ్యాస్ట్ టీఆర్పీని సైతం సొంతం చేసుకున్న షో ఇది

Image: Suma Kanakala Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here