ENTERTAINMENT

కేథరిన్ ట్రెసా లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

కేథరీన్ దుబాయికి చెందిన మలయాళీ కేథలిక్ కుటుంబంలో జన్మించారు. తెలుగు చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న కేథరిన్ ట్రెసా.. పలు మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు

Image: Catherine Tresa Instagram

కన్నడంలో స్టార్ హీరో దునియా విజయ్ సరసన ‘శంకర్ ఐపీఎస్’ సినిమాతో కేథరిన్ తెరంగేట్రం చేశారు

Image: Catherine Tresa Instagram

మరో స్టార్ హీరో ఉపేంద్రకు జోడీగా యాక్ట్ చేసిన ‘గాడ్ ఫాదర్’ మూవీతో కేథరిన్ మంచి గుర్తింపును సంపాదించారు. 2013లో వరుణ్ సందేశ్ మూవీ ‘చమ్మక్ చల్లో’తో తెలుగు తెరకు ఆమె పరిచయమయ్యారు

Image: Catherine Tresa Instagram

‘పైసా’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలతో టాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకున్న కేథరిన్ కు.. ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి

Image: Catherine Tresa Instagram

ఇటీవల కల్యాణ్ రామ్ తో నటించిన ‘బింబిసార’తో తన ఖాతాలో మరో హిట్టును కేథరిన్ వేసుకున్నారు

Image: Catherine Tresa Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here