ENTERTAINMENT

సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ రీతూ వర్మ

Babu Koilada

SEPT 12 , 2022

బాద్షా చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హిందీ అమ్మాయి రీతూ వర్మ. విల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ చదివిన రీతూ.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్షా' చిత్రంలోని ఓ చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం

Image: Ritu Varma Instagram

Image: Ritu Varma Instagram

'అనుకోకుండా' చిత్రంతో పాపులర్

'అనుకోకుండా' అనే షార్ట్ ఫిల్మ్‌లో రీతూ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ లఘు చిత్రం కేన్స్ చలనచిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమవడం విశేషం

Image: Ritu Varma Instagram

మిస్ హైదరాబాద్ కాంటెస్టులో

రీతూ వర్మ మిస్ హైదరాబాద్ కాంటెస్టులో పాల్గొని, ఎందరో టాప్ మోడల్స్‌కి గట్టి పోటీ ఇచ్చింది. రన్నరప్‌గా కూడా నిలిచింది

Image: Ritu Varma Instagram

తమిళ సినిమాలలో కూడా పాపులర్

రీతూ వర్మ తను తెలుగు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైనా, తమిళ సినిమాలలో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. 'కనులు కనులు దోచాయంటే' చిత్రంలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి

Image: Ritu Varma Instagram

'పెళ్లిచూపులు' సినిమాలో రీతూవర్మ పోషించిన పాత్రకు గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారంతో పాటు, ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా లభించడం గమనార్హం

'పెళ్లిచూపులు' సినిమాలో నటనకు ప్రశంసలు

Image: Ritu Varma Instagram

మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన రీతూ వర్మ, తొలుత షార్ట్ ఫిల్మ్స్‌తోనే నటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఓ చిన్న పాత్రతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్

Image: Ritu Varma Instagram

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రస్తుతం రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది

ధ్రువ నక్షత్రంలో హీరోయిన్

Image: Ritu Varma Instagram

ఇటీవలే విడుదలైన 'ఒకే ఒక జీవితం' సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికగా నటించింది రీతూ వర్మ. ఈ చిత్రం ప్రస్తుతం సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది

శర్వానంద్ చిత్రంలో కథానాయికగా

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here