ENTERTAINMENT

వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్  తాప్సీ పన్ను

Indira Priyadarsini

OCT 28 , 2022

తాప్సీ మోడలింగ్‌ను మొదట కెరీర్‌గా ఎంచుకున్నారు. ఆ తరువాత “ఝుమ్మందినాదం“ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు

Image : Taapsee Pannu Instagram

Image : Taapsee Pannu Instagram

మొగుడు, ఘాజీ, ఆనందో బ్రహ్మా, గుండెల్లో గోదారి, మిస్టర్ ఫర్ ఫెక్ట్, దొంగాట, సాహసం మొదలైన  సినిమాల్లో తాప్సీ నటించారు

Image : Taapsee Pannu Instagram

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో దాదాపు 50 కు పైగా చిత్రాలో తాప్సీ నటించారు

Image : Taapsee Pannu Instagram

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలి రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “శభాష్ మిథు“ చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ లో నటించారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here