ENTERTAINMENT

బబ్లీ గర్ల్ దేత్తడి హారిక

 Babu Koilada

NOV 01 , 2022

హారికకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కొరియోగ్రఫర్ కావడమే లక్ష్యంగా ఆమె ప్రయత్నాలు చేయడం విశేషం

Image : Dethadi Harika Instagram

Image : Dethadi Harika Instagram

నటన రంగంలోకి రాకముందు హారిక, కొన్నాళ్లు అమెజాన్‌లో ఎగ్జిక్యూటివ్ రోల్‌లో పనిచేసేవారట

Image : Dethadi Harika Instagram

2018 లో వెబ్ సిరీస్ "చిత్రం విచిత్రం" హారికకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆమె కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది

హారిక యూట్యూబ్ వీడియో "ఫ్రస్ట్రేటడ్ తెలంగాణ పిల్ల"లో నటించాక, ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ఈ వీడియో దాదాపు 1.8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది

Image : Dethadi Harika Instagram

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కూడా కంటెస్టంట్‌గా అడుగు పెట్టింది హారిక. ప్రస్తుతం హారికకు ఇన్‌స్టాగ్రాంలో 4 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు

Image : Dethadi Harika Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here