ENTERTAINMENT

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అషు రెడ్డి

Pinkvilla Telugu

NOV 03 , 2022

అషు రెడ్డి 2018 లో "ఛల్ మోహన్ రంగా" చిత్రంతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమెకు మంచి స్నేహం ఉంది

Image : Ashu Reddy Instagram

Image : Ashu Reddy Instagram

అషు రెడ్డి తన కెరీర్ తొలినాళ్ళలో ఎక్కువగా డబ్ స్మాష్, లిప్ సింక్ వీడియోలతో బాగా పాపులరైంది

Image : Ashu Reddy Instagram

అషు రెడ్డి జబర్దస్త్, కామెడీ స్టార్స్ లాంటి హాస్యరసభరితమైన ప్రోగ్రాంల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది

అషు రెడ్డి, యాంకర్ రవి .. వీరిద్దరూ కలిసి "హ్యాపీ డేస్" అనే ఓ ప్రోగ్రాంను చేశారు. ఈ ప్రోగ్రాం అషు రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది

Image : Ashu Reddy Instagram

అషు రెడ్డికి బోల్డ్ గర్ల్‌గా మంచి పేరుంది. ఈమె ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్. ఆర్జీవితో కలిసి ఈమె ఓ వీడియో షూట్‌లో కూడా పాల్గొంది

Image : Ashu Reddy Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here