ENTERTAINMENT

క్రేజీ నటనకు కేరాఫ్ అడ్రస్ హిమజ మల్లిరెడ్డి

Pinkvilla Telugu

NOV 04 , 2022

శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి సినిమాలు ఈమెకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చాయి.

Image: Himaja Instagram

Image: Himaja Instagram

సినీ, టెలివిజన్ రంగానికి రాక మునుపు, హిమజ మోడల్‌గా కూడా ఎన్నో షోలలో నటించారు

Image: Himaja Instagram

గుంటూరు వీరపాలెం గ్రామానికి చెందిన హిమజ "సర్వాంతర్యామి" టెలి ఫిలిం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు

13, సూపర్ 2, కెవ్వు కబడ్డీ లాంటి రియాలిటీ షోలలో కంటెస్టంట్‌గా కూడా హిమజ తన సత్తా చాటారు

Image: Himaja Instagram

"జా" అనే సినిమాలో తొలిసారిగా లీడ్ రోల్‌లో హిమజ నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది

Image: Himaja Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here