ENTERTAINMENT

అందాల భామ 'అనన్యా పాండే'

Babu Koilada

AUG 26 , 2022

'లైగర్' సినిమాతో టాలీవుడ్‌కి పయనం

'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన అనన్య పాండే, అంతకు ముందే అయిదు హిందీ సినిమాలలో నటించింది

Image: Ananya Pandey Instagram

Image: Ananya Pandey Instagram 

తొలి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డు

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంలోని నటనను గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది అనన్య పాండే

Image: Ananya Pandey Instagram

తల్లి కాస్ట్యమ్స్ డిజైనర్

అనన్యా పాండే తల్లి భావన పాండే ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్. అనన్య కెరీర్ పై ఆమె తల్లి ప్రభావం చాలా ఉంది

Image: Ananya Pandey Instagram 

తొలి చిత్రానికే మూడు అవార్డులు

అనన్య తాను నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాకు గాను ఉత్తమ నటిగా మూడు అవార్డులు గెలుచుకుంది. ఫిల్మ్ ఫేర్‌తో జీ సినీ అవార్డు, ఐఫా అవార్డు కూడా అందుకుంది.

Image: Ananya Pandey Instagram 

పతీ పత్నీ ఔర్ ఓ, ఖాళీ పీలీ లాంటి సినిమాలు అనన్యకు మంచి నటిగా ఇండస్ట్రీలో పేరు తీసుకొచ్చాయి

మంచి నటిగా పేరు ప్రఖ్యాతులు

Image: Ananya Pandey Instagram

'కుడీ నూ నాచ్నే దే' అనే మ్యూజిక్ వీడియో ద్వారా కూడా అనన్య చాలా మంది అభిమానులను సంపాదించుకుంది

మ్యూజిక్ వీడియోలతో పాపులారిటీ

Image: Ananya Pandey Instagram

'లైగర్' సినిమాలో నటించాక, అనన్యకు తెలుగులో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి

తెలుగులో కూడా ఆఫర్లు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here