ENTERTAINMENT

అందం ప్లస్ అభినయం అవికా గోర్ సొంతం

Indira Priyadarsini

OCT 27 , 2022

పలు హిందీ సీరియల్స్‌లో బాల నటిగా అవికా గోర్ నటించి మెప్పించారు. 2013లో విడుదలైన “ఉయ్యాల జంపాల“ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు

Image: Avika Gor Instagram

Image: Avika Gor Instagram

సినిమా చూపిస్తా మామ, తను నేను, రాజుగారి గది 3, థ్యాంక్యూ, టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాల్లో అవికా గోర్ నటించారు

Image: Avika Gor Instagram

అవికా గోర్  తెలుగుతో పాటు హిందీ, కన్నడ చిత్రాలలో యాక్ట్ చేశారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించారు

Image: Avika Gor Instagram

మొదటి చిత్రం “ఉయ్యాల జంపాల“లో నటనకు గానూ అవికా గోర్ “సైమా అవార్డు“ను అందుకున్నారు. ప్రస్తుతం  అవికా హిందీ సినిమాలలో నటిస్తున్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here