ENTERTAINMENT

అవికా గోర్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో అవికా గోర్ పాపులర్ అయ్యారు

Image: Avika Gor Instagram

‘చిన్నారి పెళ్లికూతురు’తోపాటు ‘రాజ్‌కుమార్ ఆర్యన్’, ‘ససురాల్ సిమర్ కా’ అనే ధారావాహికల్లోనూ అవికా గోర్ నటించారు

Image: Avika Gor Instagram

తెలుగులో 2013లో రిలీజైన ‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు

Image: Avika Gor Instagram

‘సినిమా చూపిస్త మావ’ మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించారు అవిక

Image: Avika Gor Instagram

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘థ్యాంక్యూ’ చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించిన అవిక.. మంచి పాత్రలు వస్తే సత్తా చాటుతానంటున్నారు

Image: Avika Gor Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here