ENTERTAINMENT

అషు రెడ్డి లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

అషు రెడ్డికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పోలికలు ఉండడంతో ఎక్కువగా ఫేమస్ అయింది

Image: Ashu Reddy Instagram

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో జూనియర్ సమంత బ్యూటిఫుల్ ఆశు రెడ్డి కూడా ఒకరు

Image: Ashu Reddy Instagram

డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇటీవల ‘ఫోకస్’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Image: Ashu Reddy Instagram

‘బిగ్ బాస్’తో టీవీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్న అషురెడ్డి.. హౌజ్ నుంచి బయటికి వచ్చాక తనదైన శైలిలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది

Image: Ashu Reddy Instagram

ఇంటర్నెట్ లో ఇప్పటికే రచ్చరచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బోల్డ్ ఫొటోషూట్లతో గ్లామర్ సెన్సేషన్ గా మారింది

Image: Ashu Reddy Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here