ENTERTAINMENT

అనుష్క శర్మ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

అనుష్క శర్మ మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది

Image: Anushka Sharma Instagram

యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో తొలి అవకాశం ఇచ్చింది

Image: Anushka Sharma Instagram

అనుష్క శర్మ బాలీవుడ్ లో నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చూపించింది

Image: Anushka Sharma Instagram

ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల విషయంలో తన దూకుడును తగ్గించింది

Image: Anushka Sharma Instagram

పెళ్లి తర్వాత పిల్లలు, భర్త అంటూ పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది అనుష్క శర్మ

Image: Anushka Sharma Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here